పల్నాడు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
పల్నాడు జిల్లా:నరసరావుపేట కోటసెంటర్‌లోని ప్రముఖ”స్వాతి షాపింగ్ మాల్‌లో” తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు “₹5 కోట్ల విలువైన వస్త్రాలు అగ్నికి ఆహుతి” అయినట్లు అంచనా. మాల్ మొత్తం నాలుగు ఫ్లోర్‌లను మంటలు చుట్టుముట్టడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మాల్ రెండవ ఫ్లోర్‌లో పొగలు కమ్ముకోవడంతో వెంటనే సిబ్బందిని సెల్లార్‌కి తరలించిన యాజమాన్యం చర్య తీసుకుంది. అయితే, అక్కడ గాలివీడుపు లేకపోవడంతో ఒక మహిళా సిబ్బంది సొమ్మసిల్లి పడిపోయినట్లు…
