“మహిళల ప్రపంచకప్‌లో శ్రీలంక చేతిలో బంగ్లాదేశ్ ఘోర ఓటమి”

క్రికెట్‌లో గెలుపోటములు సాధారణం, కానీ గెలుపు ముంగిట నిలిచి ఓడిపోవడం కంటే దారుణం మరొకటి లేదు. ICC మహిళల ప్రపంచకప్ 2025లో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇదే అనుభవం ఎదుర్కొంది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, చివరి ఓవర్లో గెలుపు కోసం 9 పరుగులు చేయాల్సిన దశలో కేవలం నాలుగు బంతులలో నాలుగు వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా 77 రన్ల అద్భుత ఇన్నింగ్స్‌తో…

Read More

“గోవా మ్యాచ్‌కు రొనాల్డో గైర్హాజరు – అభిమానుల్లో నిరాశ”

భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణానికి తెరపడింది. ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో భారత్‌కు రాకుండా నిర్ణయం తీసుకున్నారు. ఏఎఫ్‌సీ ఛాంపియన్స్ లీగ్ 2025-26 సీజన్‌లో భాగంగా గోవా ఎఫ్‌సీతో జరగాల్సిన కీలక పోరుకు రొనాల్డో దూరంగా ఉన్నారు. ఈ వార్తతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సమాచారం ప్రకారం, వరుస మ్యాచ్‌ల వల్ల తీవ్రమైన పనిభారం ఏర్పడడంతో రొనాల్డో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన…

Read More