 
        
            ఐర్లాండ్ క్రికెటర్ సిమీ సింగ్ ప్రాణాలతో పోరాటం
ఐర్లాండ్ తరఫున 35 వన్డేలు, 53 టీ20లు ఆడిన భారత సంతతికి చెందిన ఆల్ రౌండర్ సిమీ సింగ్ ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్రికెటర్ గురుగ్రామ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో నిర్వహించే కాలేయ మార్పిడి కోసం క్రికెటర్ ఎదురుచూస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మొహాలీలో జన్మించిన సిమీ అండర్-14, అండర్-17 స్థాయిలలో పంజాబ్ తరపున ఆడాడు. కానీ, అండర్-19…

 
         
         
         
         
        