“చిరంజీవి నాగార్జున, వెంకటేశ్, నయనతారతో దీపావళి సంబరాలు”

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ఈసారి ఆయన తన సహ నటులు అక్కినేని నాగార్జున, వెంకటేశ్, నటి నయనతారతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. నాగార్జున భార్య అమల, వెంకటేశ్ అర్ధాంగి నీరజ కూడా ఈ పండుగలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సహ నటులతో పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, జీవితాన్ని నిజంగా ప్రకాశవంతం చేసే ప్రేమ, నవ్వు, ఐక్యతను గుర్తుచేసే క్షణాలంటూ పేర్కొన్నారు….

Read More

“సిద్ధూ ఫేక్ న్యూస్‌పై తీవ్ర ఖండన: అగార్కర్, గంభీర్‌కు సంబంధించిన అబద్ధ ప్రచారం”

భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్‌పై తీవ్రంగా స్పందించారు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మరియు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను తొలగించాల్సినట్లు, రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని సిద్ధూ చేసినట్లుగా కనిపిస్తున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని ఆయన స్పష్టీకరించారు. ఈ ఫేక్ న్యూస్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత వెలుగులోకి వచ్చింది….

Read More