శ్రద్ధా శ్రీనాథ్ ‘ది గేమ్’ వెబ్‌సిరీస్ రివ్యూ

తమిళంలో తెరకెక్కిన ‘ది గేమ్’ అనే వెబ్‌సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఏడు ఎపిసోడ్స్‌తో రూపొందింది. ఇప్పటికే తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్‌లో ఆధునిక కాలంలో సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్లు తెచ్చిన సమస్యలు, వాటి ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఎలా పడుతుందనే అంశాన్ని చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కథలో కావ్య (శ్రద్ధా శ్రీనాథ్) గేమ్ డెవలపర్‌గా పనిచేస్తుంది. తన సహోద్యోగి అనూప్ (సంతోష్…

Read More