
అల్లు శిరీష్ కాబోయే భార్య నైనికను పరిచయం… దీపావళి ఫొటో హల్‌చల్!
దీపావళి పండుగ ఈసారి టాలీవుడ్ అభిమానులకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చింది. అల్లు కుటుంబం నుండి వచ్చిన ఒక ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్‌తో పాటు కుటుంబ సభ్యులు కలిసి ఉన్నారు. అయితే ఈ ఫోటోలో అందరి దృష్టినీ ఆకర్షించినది శిరీష్ పక్కన కనిపించిన అతని కాబోయే భార్య నైనిక. ఇప్పటివరకు తన లవ్ లైఫ్, పెళ్లి విషయాల్లో గోప్యత పాటిస్తూ వచ్చిన అల్లు శిరీష్, ఈ…