“వెళ్లి ఆటో నడుపుకోమంటారు” – విమర్శలపై సిరాజ్ ఆసక్తికర స్పందన

భారత క్రికెట్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన కెరీర్‌ను విమర్శల మధ్య నుంచే మలుచుకున్నవాడిగా పేరొందాడు. ప్రస్తుతం టెస్టులు, వన్డేల్లో భారత జట్టులో స్థిరంగా నిలిచిన ఈ హైదరాబాదీ బౌలర్, తన ఆటప్రస్థానంలో ఎదుర్కొన్న అవమానాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ, తనపై వచ్చిన విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ చెప్పిన దాని ప్రకారం, తన కెరీర్ ఆరంభంలో తను సరిగ్గా రాణించని సమయంలో కొందరు తీవ్రంగా నిందించారని, “నువ్వేం బౌలర్‌వి? వెళ్లి మీ…

Read More