
“పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది… కానీ నిజాయతీ లేనివాళ్లతో ఎలా?” – తన ఒంటరితనంపై ఓపెన్‌గా స్పందించిన అమీషా పటేల్
50 ఏళ్ల వయసులోనూ ఇంకా ఒంటరిగా ఉన్న బాలీవుడ్ నటి అమీషా పటేల్ తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో నిజాయితీగా, భావోద్వేగంగా స్పందించారు. ‘బద్రి’, ‘నాని’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ నటి, ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను స్పష్టం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమీషా పటేల్ వెల్లడించిన విషయాలు ఎన్నో హృదయాలను తాకుతున్నాయి. ఆమె మాటల్లోనే —“నా…