శిబు సోరెన్‌కు ప్రధాని మోదీ నివాళి, హేమంత్‌ను ఓదార్చిన దృశ్యం

జార్ఖండ్ ఉద్యమ నేత, మాజీ సీఎం శిబు సోరెన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఢిల్లీ సర్ గంగా రామ్ ఆసుపత్రికి వెళ్లి శిబు సోరెన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిబు సోరెన్ కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దంపతులను ప్రధాని మోదీ ఓదార్చారు. ఈ దృశ్యాలను మోదీ తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతాలో పంచుకున్నారు. దేశ రాజకీయాల్లో శిబు సోరెన్‌ సుదీర్ఘ ప్రస్థానానికి నివాళిగా పలువురు…

Read More