షెహబాజ్ షరీఫ్ ట్రంప్ భజన — పాకిస్థాన్‌లో విమర్శల తుఫాన్

అంతర్జాతీయ వేదికపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించడం పాకిస్థాన్‌లో తీవ్ర దుమారాన్ని రేపింది. షరీఫ్ ట్రంప్‌ను “నిజమైన శాంతికాముకుడు”గా అభివర్ణిస్తూ, భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆయనే నివారించారని కితాబిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన గాజా సదస్సులో చేశారు. షరీఫ్ వ్యాఖ్యలతో ట్రంప్ చిరునవ్వుతో స్పందించగా, పాకిస్థాన్ ప్రజలు మాత్రం ఆగ్రహంతో మండిపడుతున్నారు. సదస్సులో ఐదు నిమిషాల ప్రసంగం చేసిన షెహబాజ్ షరీఫ్, ఇజ్రాయెల్-హమాస్…

Read More

సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం: భారత్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం

పాకిస్థాన్ ఇటీవల సౌదీ అరేబియాతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకోవడం వార్తాంశంగా మారింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యాలు చేపట్టిన దాడుల భయం ఇంకా పాకిస్థాన్‌లో కొనసాగుతోందని అనిపిస్తోంది. దీనితో, భారత్‌తో మళ్లీ ఉద్రిక్తతలు ఏర్పడిన సందర్భంలో సౌదీ అరేబియా సేనలు పాకిస్థాన్‌కి మద్దతుగా వ్యవహరిస్తాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. చాలాకాలంగా సౌదీ అరేబియాలో పర్యటించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో…

Read More