“అర్జున్ రెడ్డి’ సినిమాతో నా నట జీవితమే మారిపోయింది” – షాలినీ పాండే

2017లో విడుదలైన సంచలన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌ చిత్రరంగాన్ని మలుపు తిప్పిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి షాలినీ పాండే, అప్పట్లో తన నటనతో అందరి మనసుల్లో స్థానం సంపాదించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌ను, ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఇచ్చిన అవకాశాలను, వ్యక్తిగత స్థాయిలో సాధించిన మానసిక స్థైర్యాన్ని గురించి మనసు విప్పారు. షాలినీ మాట్లాడుతూ –“అర్జున్ రెడ్డి సినిమా చేశాం అన్నప్పుడు మేమంతా కొత్తవాళ్లం….

Read More