
లాహోర్‌లో టీఎల్‌పీ ర్యాలీ హింస: పోలీసులు, నిరసనకారులు చనిపోరు; సాద్ రిజ్వీ గాయపడ్డారు
పాకిస్థాన్ లాహోర్ నగరంలో భారీ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) పార్టీ చేపట్టిన ర్యాలీ పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఒక పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు, అనేక నిరసనకారులు కూడా మరణించారు. లాహోర్‌లోని ప్రధాన రోడ్లపై ఉద్రిక్తత కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. పాలస్తీనాకు మద్దతుగా ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు TLP మద్దతుదారులు శుక్రవారం లాంగ్ మార్చ్ ప్రారంభించారు. లాహోర్‌లో…