రష్యాలో భారీ భూకంపం, అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి
రష్యాలో ప్రకృతి విపత్తుల హడావుడి: భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటనంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు! రష్యాలో ప్రకృతి ప్రకోపం తీవ్రతరంగా నమోదైంది. కురిల్ దీవులలో ఆదివారం సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) మరియు జపాన్ వాతావరణ శాఖ ఈ ప్రకంపనను ధృవీకరించాయి. భూకంపం సంభవించిన వెంటనే రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ పలు తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రకంపనల ధాటికి…
