IND VS PAK:మరోసారి ఉత్కంఠకు రంగం సిద్ధం
ఆసియా కప్ 2025లో మూడు సార్లు తలపడిన భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేయడానికి సిద్ధమయ్యాయి. నవంబర్‌లో జరిగే హాంకాంగ్ సిక్సర్స్ టోర్నమెంట్ మరియు రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లలో ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడే అవకాశం ఉంది. మొదటగా నవంబర్ 7న హాంకాంగ్‌లోని టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్లో 6-ఓవర్ల ఫార్మాట్లో ఈ రెండు జట్లు తలపడతాయి. ఇది హాంకాంగ్ సిక్సర్స్ టోర్నీలో తొలి మ్యాచ్….
