‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్ పుకార్లపై రిషబ్ శెట్టి క్లారిఫికేషన్

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్‌లో సమస్యలు ఎదురయ్యాయని, షూటింగ్ ఆలస్యమైందని వచ్చిన వార్తలను కచ్చితంగా ఖండించారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పుకార్లపై స్పందిస్తూ, “అవన్నీ కొందరు కావాలనే సృష్టించిన కథనాలు. నిజానికి మాకు ఎలాంటి పెద్ద సమస్యలు ఎదురైనవి లేవు” అని చెప్పారు. రిషబ్ వివరాల ప్రకారం, సినిమా షూటింగ్ ఎక్కువ భాగాన్ని అడవిలో చేసారు. అక్కడ నెట్‌వర్క్ సమస్యల కారణంగా మీడియా మరియు ప్రజల నుండి…

Read More