తిరుపతి మామండూరులో పవన్ కళ్యాణ్ అటవీ పర్యటన సందడి
తిరుపతి మామండూరులో పవన్ కళ్యాణ్ అటవీ పర్యటన సందడి:తిరుపతి జిల్లా మామండూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ALSO READ:గుంటూరులో దారుణం అప్పు ఇవ్వలేదని హ*త్య అనంతరం మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించి, అక్కడి భద్రతా ఏర్పాట్లు, నిల్వ పరిస్థితులను సమీక్షించారు. ఎర్రచందనం రక్షణకు తీసుకుంటున్న చర్యలపై పవన్ కళ్యాణ్ అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. అలాగే తిరుపతి…
