46 ఏళ్ల తర్వాత రజనీ–కమల్ మల్టీస్టారర్: లోకేష్ డైరెక్టర్‌గా కుదిరిందా?

కోలీవుడ్ సినీ రంగంలో ఒకే సినిమా ఫలితం అనేక సమీకరణాలను మార్చేస్తుందని చెప్పాలి. 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్ మరియు కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారని వార్త సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి ఈ భారీ మల్టీస్టారర్‌కు దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ పేరు వినిపిస్తున్నప్పటికీ, రజనీకాంత్ ఇటీవల ఇచ్చిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరలెక్కిస్తున్నాయి. ఇటీవల ప్రెస్‌మీట్‌లో మీడియా ప్రశ్నలకు సమాధానంగా రజని పేర్కొన్నారు, “కమల్ హాసన్‌తో కలిసి నటించడానికి…

Read More