AUS vs IND: క్వీన్స్‌ల్యాండ్‌లో భారత్ ఘన విజయం – సిరీస్‌లో ఆధిక్యం
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. క్వీన్స్‌ల్యాండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా ఆడాడు. అభిషేక్ శర్మ (28; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1…
