టీవీకే సభలో తొక్కిసలాట: మృతుల సంఖ్య 41కి | విజయ్ రూ.20 లక్షల పరిహారం

క‌రూర్, తమిళనాడు:తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) రాజకీయ పార్టీ నిర్వహించిన ప్రచార సభలో ఘోర విషాదం నెలకొంది. కరూర్ జిల్లాలోని వేలాయుధంపాలెంలో జరిగిన సభలో తీవ్ర తొక్కిసలాట జరిగి, ఇప్పటివరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు, 80 మందికి పైగా గాయపడ్డారు. జన సంద్రమే ముప్పుగా మారింది శనివారం సాయంత్రం జరిగిన సభకు విజయ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. 41వ మృతి.. వైద్యుల గణాంకాల ప్రకారం…

Read More

శ్రీశైలం ఘాట్‌లో RTC బస్సుల ఢీకొనడం.. ట్రాఫిక్ జామ్

ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సుతో ఢీకొన్న ఘటనలో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణీకులు, డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని తక్షణమే దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు కానీ, ఘటన తీవ్రతను…

Read More