హబ్సిగూడలో మద్యం లోడుతో వాహనానికి మంటలు – సీసాల కోసం ఎగబడిన స్థానికులు!

హైదరాబాద్‌లోని హబ్సిగూడ ప్రాంతం మంగళవారం ఉదయం ఓ విలక్షణ సంఘటనకు వేదికైంది. మద్యం లోడుతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినప్పటికీ, ఈ ఘటన చుట్టూ చోటుచేసుకున్న పరిణామాలు స్థానికులను ఆశ్చర్యంలో ముంచేశాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది వాహనంలో మంటలు కనిపించగానే డ్రైవర్ తక్షణమే వాహనాన్ని రోడ్డుకెరుపున నిలిపాడు. వెంటనే స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫైరింజన్ రావడానికి ముందే…

Read More