కేజీఎఫ్ 3 ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా? సోషల్ మీడియాలో కలకలం

పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన ‘కేజీఎఫ్’ సిరీస్‌కి సంబంధించిన మూడో భాగం పై మరోసారి సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైందంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరుతో ఓ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఈ న్యూస్‌ను ఫెస్టివల్‌లా జరుపుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోవడం గమనార్హం. బుధవారం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ…

Read More