
అమిత్ షా బర్త్డే సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా అమిత్ షాకు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ‘ఎక్స్’ వేదికగా పోస్టులు చేస్తూ వారు తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు తన సందేశంలో, “హోంశాఖ…