“యాదగిరిగుట్ట లాడ్జిలో మైనర్ బాలికలపై లైంగికదాడి – ముగ్గురు యువకులు, లాడ్జి యజమాని అరెస్ట్”

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సరదాగా గడిపేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ముగ్గురు మైనర్ బాలికలు అఘాయిత్యానికి గురైన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహం రేపుతోంది. అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం, తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఈ నెల 20న పాఠశాలలో బతుకమ్మ వేడుకలున్నాయని చెప్పి ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. తల్లిదండ్రులకు స్కూల్‌కి వెళ్తున్నామని నమ్మబలికిన ఈ ముగ్గురు బాలికలు సికింద్రాబాద్ మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ బస్టాప్‌కి చేరుకున్నారు. అక్కడ…

Read More