కేజీఎఫ్ 3 ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమా? సోషల్ మీడియాలో కలకలం

పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన ‘కేజీఎఫ్’ సిరీస్‌కి సంబంధించిన మూడో భాగం పై మరోసారి సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైందంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరుతో ఓ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఈ న్యూస్‌ను ఫెస్టివల్‌లా జరుపుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా లేకపోవడం గమనార్హం. బుధవారం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ…

Read More

అల్లు అర్జున్-అట్లీ మూవీ: స్పెషల్ రోల్ కోసం సమంతకు ₹3 కోట్లు?

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్‌ రూపుదిద్దుకుంటోంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో కొత్త అప్‌డేట్ వెలువడుతోంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చుట్టూ మరో హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఓ కీలకమైన స్పెషల్ రోల్ కోసం స్టార్ హీరోయిన్ సమంతను ఎంపిక చేయాలనే ఆలోచన చిత్ర బృందం చేస్తున్నట్లు తెలుస్తోంది. 🎭 సమంతకు ప్రత్యేక పాత్ర,…

Read More