
సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం: భారత్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం
పాకిస్థాన్ ఇటీవల సౌదీ అరేబియాతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చేసుకోవడం వార్తాంశంగా మారింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యాలు చేపట్టిన దాడుల భయం ఇంకా పాకిస్థాన్‌లో కొనసాగుతోందని అనిపిస్తోంది. దీనితో, భారత్‌తో మళ్లీ ఉద్రిక్తతలు ఏర్పడిన సందర్భంలో సౌదీ అరేబియా సేనలు పాకిస్థాన్‌కి మద్దతుగా వ్యవహరిస్తాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. చాలాకాలంగా సౌదీ అరేబియాలో పర్యటించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో…