తన కూతురికి టీకా వేయించి ఆదర్శంగా నిలిచిన పాక్ మంత్రి

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్ క్యాన్సర్) నిర్మూలన దిశగా పాకిస్థాన్ చారిత్రాత్మక అడుగు వేసింది. ఈ వ్యాధి కారణంగా దేశంలో ప్రతిరోజూ ఎనిమిది మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, ప్రభుత్వం సెప్టెంబర్ 15న భారీ హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్‌) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల 1.3 కోట్ల బాలికలకు టీకాలు వేసే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, కార్యక్రమం ప్రారంభమైన కొద్ది…

Read More

అమెరికా అధ్యక్షుడు ట్రంప్: 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి-రవాణాలో నేరస్థులుగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికన్ కాంగ్రెస్కు సమర్పించిన ‘ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్’ నివేదికలో ప్రపంచంలో 23 దేశాలు అక్రమ మాదక ద్రవ్య ఉత్పత్తి, రవాణా కార్యకలాపాల్లో నేరస్థులుగా వ్యవహరిస్తున్నాయని తీవ్రంగా ఆరోపించారు. ట్రంప్ ప్రత్యేకంగా భారత్, పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్, బహామాస్, బెలీజ్, బొలీవియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురాస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువ, పనామా, పెరూ, వెనెజువెలా దేశాలను ఈ జాబితాలో పేర్కొన్నారు….

Read More