
వైరల్ ఫీవర్తో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ – హైదరాబాద్కు తరలింపు, సీఎం చంద్రబాబు ప్రార్థనలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వైరల్ ఫీవర్తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలింపబడ్డారు. పవన్ ఆరోగ్య పరిస్థితి తెలియగానే, రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా…