ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబో నుంచి సెన్సేషన్ – “డ్రాగన్” సెట్ నుంచి కొత్త స్టిల్ వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న *డ్రాగన్* సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. *కేజీఎఫ్*, *సలార్* వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ప్రాజెక్ట్ ఆయన డ్రీమ్ మూవీగా మారింది. అందుకే సినిమా ఓపెనింగ్ డే నుంచే అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ప్రశాంత్ నీల్ జెట్ స్పీడ్‌లో షూటింగ్‌ను పూర్తి చేస్తూ వస్తున్నా, ఇటీవల షూట్‌కు అనుకోకుండా విరామం రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ముఖ్యంగా ఎన్టీఆర్…
