
‘దేవర’ మూవీ ఏడాదికి ఘనంగా, సీక్వెల్ ‘దేవర 2’ అప్‌డేట్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దేవర’ ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అభిమానుల కోసం ప్రత్యేక అప్‌డేట్ ఇచ్చింది. సినిమా విడుదలై ఏడాది పూర్తి అవడం సందర్భంగా, ‘దేవర 2’ కోసం సిద్ధంగా ఉండండి అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు ప్రకటించారు. ఈ ప్రకటనలో మేకర్స్ పేర్కొన్న విధంగా, ‘దేవర’ మొదటి భాగం అభిమానుల…