హైదరాబాద్‌ లో భారీ వర్షాల మూసీ వరద, కీలక ప్రాంతాలు నీటమునిగాయి

హైదరాబాద్‌: నగరంలో ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రభావంతో చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌, ఎంజీబీఎస్‌, ముసారాంబాగ్‌ వంటి అనేక ప్రాంతాలు నీటమునిగాయి. పరిస్థితి తీవ్రమైనందున వర్ష ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా, రెవెన్యూ శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ విభాగాలు సమన్వయంగా స్పందించారు. వీటి ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు, కిలోల ప్రాంతాల ప్రజలను తొందరగా రక్షించడం లక్ష్యంగా…

Read More