మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్ భూముల కేటాయింపు
RAJENDRA NAGAR:మూసీ నది తీరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లోని విస్తారమైన భూములను మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం కేటాయించింది. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని ఈ కేటాయింపులు చేసింది. ఆ భూములపై ఉన్న పాత నిర్మాణాలను కూడా తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా, ఆయా సంస్థలకు శంషాబాద్ మండలంలోని హెచ్ఎండీఏ లేఅవుట్, భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త భవనాలు…
