మత్తుపదార్థాల కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణలకు ఈడీ సమన్లు

చెన్నై కేంద్రంగా సంచలనం రేపిన మత్తుపదార్థాల కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో అక్రమ నగదు లావాదేవీలు జరిగాయన్న అనుమానాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. తాజా పరిణామంలో ప్రముఖ సినీనటులు శ్రీకాంత్, కృష్ణలకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిని ఈ నెల 28, 29 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గత జూన్ నెలలో చెన్నైలో ఘనా దేశానికి చెందిన జాన్‌ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న…

Read More

సాహితీ ఇన్ ఫ్రా కేసులో జగపతిబాబును 4 గంటలు విచారించిన ఈడీ: ప్రకటనల లావాదేవీలపై దృష్టి, టాలీవుడ్‌లో కలకలం

టాలీవుడ్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ, ప్రముఖ నటుడు జగపతిబాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవడం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అతనిపై ఏవిధమైన కేసులు లేదా వివాదాలు లేకపోయినా, అక్రమ రియల్టీ వ్యవహారాలపై కొనసాగుతున్న సాహితీ ఇన్ ఫ్రా కేసులో భాగంగా ఈడీ అధికారులు ఆయనను సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో ప్రధానంగా జగపతిబాబు గతంలో సాహితీ ఇన్ ఫ్రా కంపెనీ కోసం చేసిన యాడ్స్ గురించి అధికారులు…

Read More