
షమీ ఫిట్నే: రంజీ మ్యాచ్లో బౌలింగ్ చూపించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కు కౌంటర్
మహ్మద్ షమీ ఫిట్ గా ఉన్నప్పటికీ జట్టులోకి ఎందుకు తీసుకోలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలపై ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ లో చర్చ రేగింది. తాజాగా షమీ ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ, తన ఫిట్నెస్ గురించి స్పష్టత ఇచ్చారు. షమీ చెప్పారు: “తాను ఫిట్ కాదు అని చెప్పడం పై ఎలా స్పందించాలో తెలియదు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ లో బెంగాల్ తరఫున ఆడుతున్నాను. ఈడెన్ గార్డెన్స్ లో ఉత్తరాఖండ్ తో జరిగిన మ్యాచ్లో…