లాంగ్ కోవిడ్ బాధితుల్లో అరుదైన గుండె సమస్య ‘పాట్స్’ గుర్తింపు

లాంగ్ కోవిడ్‌ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే కొత్త సమస్యలు బయటపడుతున్నాయి. స్వీడన్‌లోని ప్రతిష్ఠాత్మక కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ తాజా పరిశోధన ప్రకారం, లాంగ్ కోవిడ్‌తో బాధపడుతున్నవారిలో ఒక అసాధారణ గుండె సంబంధిత వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. ‘పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాకీకార్డియా సిండ్రోమ్’ (పాట్స్) పేరుతో పిలిచే ఈ రుగ్మత ముఖ్యంగా మధ్యవయస్కులైన మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ‘పాట్స్’ అంటే ఏమిటి?ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఏమిటంటే, పడుకున్న స్థితి నుంచి ఒక్కసారిగా లేవగానే గుండె వేగం…

Read More

పసికందులకు ప్రాణాంతకమైన కోరింత దగ్గు – గర్భిణులకు వ్యాక్సిన్ తప్పనిసరి

కోరింత దగ్గు – పసికందుల్లో ప్రాణాల మీద ముప్పుగా మారుతున్న ప్రమాదకర వ్యాధి కొరింత దగ్గు (Pertussis), పసికందుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే, వేగంగా వ్యాపించే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీనిపై తాజాగా షికాగోలోని ఆన్ & రాబర్ట్ హెచ్. లూరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వహించిన అధ్యయనం, తల్లులు గర్భధారణ సమయంలో టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేసింది. ఈ పరిశోధనలో పాల్గొన్న అంటువ్యాధుల నిపుణురాలు డాక్టర్ కెయిట్లిన్ లీ వెల్లడించిన ముఖ్య విషయాలు: వ్యాక్సిన్…

Read More