కల్తీ మద్యం కాళరాత్రి: బ్రాండెడ్ సీసాల్లో విషం, గ్రామాల్లో ప్రాణాలకు ముప్పు

రాష్ట్రంలో రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒకవైపు చెలరేగుతుంటే, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ మద్యం రూపంలో ఒక భయంకరమైన ముప్పు ప్రజల ప్రాణాలను మింగేస్తోంది. మద్యం షాపుల లైసెన్స్ గడువు ముగియబోతుండటంతో, అధికారికంగా వైన్స్ షాపుల్లో మద్యం స్టాక్ నిల్వ లేకపోవడం, అక్రమ దందాలకు మార్గం సుగమం చేసింది. ఈ పరిస్థితుల్లో స్పిరిట్ కలిపిన నకిలీ మద్యం గ్రామాల్లోకి ఎర్ర ప్రవాహంలా చేరి ప్రజలను తీవ్రమైన అనారోగ్యాలకు గురి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు…

Read More