
ఇన్సూరెన్స్ కోసం హత్య – అసలు భార్య ఎంట్రీతో ముఠా బహిర్గతం
కర్ణాటకలో ఓ వ్యక్తి హత్య వెనుక దాగి ఉన్న ఇన్సూరెన్స్ మోసం బయటపడింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చంపి, ప్రమాదంలా చూపించి రూ.5 కోట్ల బీమా డబ్బులు కొల్లగొట్టాలని ముఠా పన్నిన కుట్ర చివరికి విఫలమైంది. అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ దారుణం బహిర్గతమై, పోలీసులు కేవలం 24 గంటల్లోనే నేరగాళ్లను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే, హోస్పేటకు చెందిన గంగాధర్ (34) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన పేరు మీద రూ.5 కోట్ల ఇన్సూరెన్స్…