రిషబ్ పంత్ 18వ నెంబర్ జెర్సీతో బరిలోకి – సోషల్ మీడియాలో హీట్

దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ ‘ఏ’ జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టిన రిషబ్ పంత్ మరోసారి చర్చనీయాంశంగా మారాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న పంత్, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో మొదలైన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, మ్యాచ్ కంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది అతడు ధరించిన జెర్సీ. పంత్ సాధారణంగా 17వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగుతాడు కానీ, ఈసారి మాత్రం 18వ నెంబర్…

Read More