కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్‌రావు పిలుపు

పటాన్‌చేరు: కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్‌రావు పిలుపు

పటాన్‌చేరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే “హరీశ్‌రావు” పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు. “నిన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశానికి వచ్చినప్పుడు ప్రజలు పెద్దగా హాజరుకాలేదు, కానీ మన మీటింగ్‌కి మాత్రం జనసంద్రం ఉప్పొంగింది. హరీశ్‌రావు మాట్లాడుతూ, “కేసీఆర్‌ ప్రజలకు కలలో కూడా కలగనని ఇళ్లను కట్టించి ఇచ్చాడు. ఆ ఇళ్లను చూసి ప్రజలు…

Read More

సుల్తాన్‌పూర్‌లో హ్యూవెల్ కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభం – కేటీఆర్ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైసెస్ పార్క్‌లో హ్యూవెల్ (Huwel) సంస్థ ప్రారంభించిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ హ్యూవెల్ సంస్థను అభినందిస్తూ, కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలపై ప్రశంసలు కురిపించారు. కోవిడ్ సమయంలో హ్యూవెల్ కృషి: కేటీఆర్ మాట్లాడుతూ, “రూ.6,000 ఖర్చయ్యే ఆర్టీపీసీఆర్ టెస్టును కేవలం రూ.12కే అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇదే” అని కొనియాడారు. ఇది సామాన్యుడికి…

Read More