
పిల్లల చేతుల మీదే వృద్ధుల కష్టాలు! తల్లిదండ్రుల దుస్థితి
మనిషి చిన్నపుడు పడిపోయినా పట్టుకునేది ఎవరు? రాత్రివేళ జ్వరంతో వణికినా కంటికి రెప్పలా కాపాడేది ఎవరు? తమ స్వార్థం మరిచి పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించి, కష్టపడి, చదివించి, పెళ్లి చేసి, జీవితంలో నిలదొక్కుకునేలా చేసినవారు తల్లిదండ్రులు. కానీ, వృద్ధాప్యంలో వారిని చూసుకోవాల్సిన పిల్లలు కొందరు మాత్రం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులను పోషించడం భారంగా భావించి, వారిని పరాయి మనుషుల్లా చూసే ఘోర సంఘటనలు పెరుగుతున్నాయి. ð కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామం –…