
“బెంగళూరులో 21 ఏళ్ల యువతిపై వైద్యుడి లైంగిక వేధింపుల కేసు”
బెంగళూరులో దారుణమైన లైంగిక వేధింపుల ఘటన వెలుగుచూసింది. 21 ఏళ్ల యువతి తన చర్మవ్యాధి చికిత్స కోసం క్లినిక్‌కు వెళ్లినప్పుడు 56 ఏళ్ల డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ అరగంట పాటు పరీక్ష పేరుతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం, యువతి శనివారం సాయంత్రం ఒంటరిగా క్లినిక్‌కు వచ్చారు. సాధారణంగా ఆమె తండ్రి తో వచ్చేవారు, కానీ ఆ రోజు తండ్రికి వీలు కాలేదు. ఆ అవకాశాన్ని ఉపయోగించి, డాక్టర్ యువతిని లైంగికంగా వేధించారని,…