జపాన్‌లో అత్యవసర గర్భనిరోధక మాత్రలకు ప్రిస్క్రిప్షన్ రహిత ఆమోదం

జపాన్ ప్రభుత్వం మహిళల పునరుత్పత్తి ఆరోగ్య హక్కుల రక్షణ కోసం చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారిగా అత్యవసర గర్భనిరోధక మాత్రలు (మార్నింగ్-ఆఫ్టర్ పిల్) డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా ఫార్మసీల్లో విక్రయించడానికి ఆమోదం ఇచ్చింది. ఈ నిర్ణయం మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని, పునరుత్పత్తి హక్కుల సాధనలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో ఆస్కా ఫార్మాస్యూటికల్ తయారు చేస్తున్న ‘నార్లెవో’ పిల్ ఫార్మసీల్లో లభిస్తుంది. అయితే, దీనిని ‘గైడెన్స్…

Read More

రష్యాలో 8.8 తీవ్రతతో భూకంపం: జపాన్‌, హవాయికి సునామీ హెచ్చరికలు

రష్యా తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపం: జపాన్‌, హవాయి అప్రమత్తం రష్యా తూర్పు తీరంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న 8.8 తీవ్రత గల భారీ భూకంపం ఉత్రాది ప్రాంతాలను కంపింపజేసింది. ఈ భూకంపం ప్రభావంతో రష్యా కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌, అమెరికాలోని హవాయి రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం, భూకంపం రిక్టర్ స్కేల్‌పై 8.8గా నమోదయ్యింది. మొదట ఇది 8.0గా గుర్తించినప్పటికీ, ఆపై దాని…

Read More
డైసుకే హోరి రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతూ తన పని సామర్థ్యాన్ని మెరుగుపర్చుకున్నాడు. తక్కువ నిద్రతో ఆరోగ్యకరంగా జీవించడానికి 2,100 మందికి శిక్షణ ఇస్తున్నాడు.

30 నిమిషాల నిద్రతో హోరి’s హై ప్రొడక్టివిటీ

మనిషి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకు సగటున  6-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం. తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని, దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థిరంగా 6-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యాన్ని పదిల పరుస్తుందని నిపుణులు సైతం నిర్ధారిస్తున్నారు. అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజం. డైసుకే హోరి అనే వ్యక్తి తన…

Read More