జగన్ సంచలన ఆరోపణలు.. బాలయ్య తాగి అసెంబ్లీలో మాట్లాడారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని, ఆయన మానసిక ఆరోగ్యం సరిగాలేదని సంచలన ఆరోపణలు చేశారు. తాగి మాట్లాడే వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించిన జగన్, అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్‌కు బుద్ధి లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్…

Read More