ఆస్ట్రేలియాలో ఏపీకి నైపుణ్య భాగస్వామ్యాల కోసం లోకేశ్ పర్యటన, టీఏఎఫ్ఈ క్యాంపస్‌లో కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సిడ్నీలోని టీఏఎఫ్ఈ ఎన్ఎస్‌డబ్ల్యూ (Technical and Further Education NSW) సంస్థ అల్టిమో క్యాంపస్‌ను సోమవారం సందర్శించారు. ఆ సందర్భంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు చేశారు. లోకేశ్‌ను టీఏఎఫ్ఈ మేనేజింగ్ డైరెక్టర్ క్లో రీడ్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఘనంగా…

Read More