రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి నీరు, సూపర్ జీఎస్టీ ప్రభావంపై మంత్రి నారాయణ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుక్రవారం ప్రకటించారు. ఈ కీలక ప్రకటనలో, మున్సిపాలిటీలలో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, రహదారుల నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా న్యూ ఆర్టీసీ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తో కలిసి మంత్రి నారాయణ ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో…

Read More

ఏపీ మెట్రో టెండర్లపై ఎండీ రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రవాణా రంగానికి గేమ్‌చేంజర్‌గా భావిస్తున్న విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ రెండు నగరాల్లో ఫేజ్–1లో భాగంగా 80 కిలోమీటర్లకుపైగా మెట్రో ట్రాక్‌ నిర్మాణం జరగనుంది. ఇందులో సివిల్‌ పనుల టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.పీ. రామకృష్ణా రెడ్డి వివరించారు. ఫేజ్–1లో భాగంగా విశాఖపట్నంలో 46.23 కిలోమీటర్ల ట్రాక్, విజయవాడలో 38 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరుగుతుందని ఆయన…

Read More