
ప్రేమను నిరాకరించిందన్న కక్షతో యువతిపై దాడి – ఇండోర్‌లో పాత నేరస్థుడి ఘోర చర్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతో ఓ యువతిపై ఆమె మాజీ ప్రియుడు ఘోర దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపుతోంది. గురువారం సాయంత్రం కల్పనా నగర్లో చోటుచేసుకున్న ఈ దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యువతి ప్రాణాలకు ప్రమాదం తలెత్తేలా స్కూటర్‌తో ఉద్దేశపూర్వకంగా ఢీకొన్న నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం, నిందితుడికి ఇప్పటికే ఏడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. బాధిత యువతి కొంతకాలం పాటు…