వాడిన ఆలయ పువ్వులతో మహిళలు సంపాదన: 200కి పైగా ఉపాధి

వారణాసిలోని మహిళలు పూజలో వాడిన పువ్వులతో కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారు. ఆలయాల నుంచి సేకరించిన వాడిన పువ్వులను అగరుబత్తీలు, ధూప్స్టిక్లు, సౌందర్య ఉత్పత్తులు, సబ్జా పౌడి, వర్మి కంపోస్ట్ తయారీలో ఉపయోగిస్తూ, దాదాపు 200 మంది మహిళలకు ఉపాధి కల్పించారు. పింద్రా బ్లాక్కు చెందిన కోమల్ సింగ్, సింగిల్ మదర్‌గా ఎదుర్కొన్న ఇబ్బందులను జయించి, ఇతర మహిళల కోసం స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించారు. ఆమె కంపెనీ ద్వారా ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయిస్తూ మహిళలకు ఆదాయం…

Read More