OG Movie Trailer Released: మెగా అభిమానుల ఆతృతకు ముగింపు – పవర్‌ఫుల్ విజువల్స్‌తో అదరగొట్టిన సుజీత్!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “ఓజీ” సినిమా ట్రైలర్ వచ్చేసింది. మేకర్స్ తాజాగా ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తూ ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం తీసుకొచ్చారు. కాస్త ఆలస్యం అయినా, క్వాలిటీ కంటెంట్‌, అద్భుతమైన ఔట్‌పుట్ ఇవ్వడమే తమ లక్ష్యమని, అందుకే ట్రైలర్ విడుదలలో ఆలస్యం జరిగిందని నిర్మాతలు స్పష్టం చేశారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, మరో మూడు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్‌లో పవర్‌ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలు, హై-వోల్టేజ్…

Read More

“OG Premieres: పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ప్రీమియర్స్ కి గ్రీన్ సిగ్నల్, అభిమానులకు గుడ్ న్యూస్!”

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘OG’ సినిమా బాక్సాఫీస్‌లో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 24న ‘OG’ సినిమా ప్రీమియర్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షోల టికెట్ ధర రూ.800 (జీఎస్టీతో సహా) గా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 10…

Read More