
ఐసీఐసీఐ బ్యాంకులో చెక్కులపై కొత్త విధానం: ఇకపై ఒక్క రోజులోనే క్లియరెన్స్, పాజిటివ్ పే తప్పనిసరి!
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఇది గుడ్ న్యూస్. చెక్కుల క్లియరెన్స్ కోసం ఇకపై రోజుల తరబడి ఎదురు చూసే అవసరం ఉండదు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఈ ప్రైవేట్ బ్యాంక్ వినూత్న మార్పులు తీసుకొచ్చి, ఒక్కరోజులోనే చెక్కులను క్లియర్ చేసే కొత్త విధానాన్ని అమలు చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలను అనుసరిస్తూ, ఖాతాదారుల సౌకర్యం మరియు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు చెక్కులు బ్యాచ్ ఆధారంగా…