దీపావళి వెలుగుల్లో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ!

దీపావళి పండగ రోజు భారత స్టాక్ మార్కెట్లు లాభాల వెలుగుల్లో మెరిశాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించగా, కీలక సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. పాజిటివ్ గ్లోబల్ సెంటిమెంట్స్, బలమైన సంస్థాగత కొనుగోళ్లు మార్కెట్‌ను మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. సెన్సెక్స్ 660 పాయింట్లకు పైగా ఎగిసి 84,614 వద్ద నిలవగా, నిఫ్టీ 191 పాయింట్లు లాభపడి 25,901 మార్క్‌ను తాకింది. బ్యాంకింగ్, హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు బలంగా ఉండటంతో సూచీలకు బలమైన…

Read More

ఐసీఐసీఐ బ్యాంకులో చెక్కులపై కొత్త విధానం: ఇకపై ఒక్క రోజులోనే క్లియరెన్స్, పాజిటివ్ పే తప్పనిసరి!

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు ఇది గుడ్ న్యూస్. చెక్కుల క్లియరెన్స్ కోసం ఇకపై రోజుల తరబడి ఎదురు చూసే అవసరం ఉండదు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఈ ప్రైవేట్ బ్యాంక్ వినూత్న మార్పులు తీసుకొచ్చి, ఒక్కరోజులోనే చెక్కులను క్లియర్ చేసే కొత్త విధానాన్ని అమలు చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలను అనుసరిస్తూ, ఖాతాదారుల సౌకర్యం మరియు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు చెక్కులు బ్యాచ్ ఆధారంగా…

Read More