నాగోలు లో విషాదం: వివాహిత ఉరి – యువకుడు ఆత్మహత్యాయత్నం, కుటుంబంలో కలకలం

హైదరాబాద్ నగరంలో నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఒక సంఘటన స్థానికులను కుదిపేసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ 38 ఏళ్ల వివాహిత తన భర్త, కుమార్తె, కుమారుడితో కలిసి జీవిస్తూ వచ్చింది. ఆమెకు నాగోలు అంధుల కాలనీలో నివసించే బానోత్ అనిల్ నాయక్ (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ఆత్మీయతగా మారింది. ఈ నెల 20న, కుమారుడికి వైద్యం చేయిస్తానని ఇంట్లో చెప్పి, ఆ వివాహిత నాగోలు చేరుకుని…

Read More